

జనం న్యూస్ సెప్టెంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి
కూకట్ పల్లి నియోజకవర్గం ప్రగతి నగర్ 117 డివిజన్ లో నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా గణేష్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న… బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి, రాష్ట్ర కార్మిక నాయకుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాధుని కోరడం జరిగింది…అలాగే తగు జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనం చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది..ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పవన్ కుమార్, సన్నీ, సంతోష్, ప్రవీణ్, శ్రీనివాస్ చారి, అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, డివిజన్ వాసులు కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొనడం జరిగింది..