

జనం న్యూస్ సెప్టెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా డాక్టర్ సూరం రాము ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ (బాయ్స్) మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల విద్యాశాఖ అధికారి గడ్డం బిక్షపతి తెలిపారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జరిగిన సమావేశంలో మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటి పిడి లు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సూరం రాము ని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంఈవో గడ్డం బిక్షపతి జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయురాలు జి. పద్మ టి.ఆర్.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాసిరి రాజి బాపు రావు బాయ్స్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు….