

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 4
తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ వలి కి రాష్ట్ర స్థాయిలో సేవా రత్న అవార్డు కు ఎన్నికైనట్లు ప్రజాసంకల్ప వేదిక జాతీయ కమిటీ ఆహ్వాన పత్రిక పంపించారని షేక్ మహబూబ్ వలి తెలిపారు సెప్టెంబర్ 7 వ తేదీన కడపలో జరగనున్న కార్యక్రమం లో అవార్డు ప్రధానం అందజేయడం జరుగుతుందని తెలిపారు