

గుడిపల్లి మండలం లోని కోదందాపురం గ్రామము లో శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయములో వినాయక స్వామి పూజలు ముగిసవి లడ్డు పాట పాడగా చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి 41,116/-కీ లడ్డు దక్కించాకున్నాడు.
ఈ కార్యక్రమం లో ఆలయ పూజారి శ్రీనివాస్ చార్యులు, శ్రీరమణ, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పోశాంరెడ్డి వెంకట నర్సింహా రెడ్డి, అంజిరెడ్డి, బిక్షం, వెంకటరెడ్డి, మాధవ రెడ్డి, గోవర్ధనరెడ్డి, శ్రీనివాస్, లక్షష్మినారాయనా రెడ్డి, సత్యనారాయణ చారీ, భగవంత చారీ, అంజనేయులు గ్రామ ప్రజలు పాల్గొని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.