Listen to this article జనం న్యూస్ సెప్టెంబర్ 4 ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి తొమ్మిది నవరాత్రుల్లో భాగంగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు జరిపించడం జరిగింది స్వామివారు ఎల్లవేళలా వాళ్ల కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండాలని దీవెనలు కోరడమైనది