

జనంన్యూస్. 04.సిరికొండ.
నిజామాబాదు. రూరల్ సిరికొండ మండలం లోని తుంపల్లి మాజీ సర్పంచ్ సొసైటీ చైర్మను సీనియర్ నాయకుడు రాములు యొక్క మనవడు నేలరోజల ముందు మరణించడం జరిగింది ఈరోజు అతనిని పరామర్శించడానికి వెళ్లిన మాజీ సర్పంచ్ దశరథ రెడ్డి పెద్ద వాల్గొట్. సర్పల్లి తండా సర్పంచ్ చందర్ నాయక్. ఈరోజు పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఆ దేవుడు మీకు ధైర్యాన్ని ఇచ్చి ప్రజల మధ్యకు రావాలని రాములు నాయక్ ను కోరడము జరిగింది.