

జనం న్యూస్ సెప్టెంబర్ 4
జహీరాబాద్ నియోజకవర్గం లో రంగ రంగ వైభవంగా వినాయక నిమర్జనంకు అంతా సిద్ధం జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా అన్ని కాలనీలలో ఈరోజు సాయంత్రం వినాయక శోభాయాత్ర ప్రారంభం అవుతుంది భవాని మందిర్ చౌరస్తా నుండి నేరుగా కొత్తూరు నారింజ డాం కు వద్ద నిమర్జనానికి అంతా సిద్ధం ఈ యాత్ర జై బోలో గణేష్ మహరాజ్కీ అంటూ భక్తుల ఆనందాలతో నిమర్జనం చేస్తారు జహీరాబాద్ మెయిన్ రోడ్ భవాని మందిర్ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం మరియు శోభాయాత్రకు సంబంధించిన భక్తులు రాజకీయ నాయకులు నియోజకవర్గ అభిమానులు ఈ యాత్రను చూడడానికి వస్తారు పోలీస్ యంత్రాంగం మరియు ఆలయ కమిటీ మెంబర్స్ శ్రీకాంత్ రెడ్డి రంగా అరుణ్ కుమార్, మొహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మరియు బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదినం శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు లోకల్ బాడీ లీడర్స్ పాల్గొంటారు