

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు నాగిరెడ్డిపల్లి మండలం లో గంగ మిట్ట వినాయక లడ్డు వేలం పాట లో కోమటిగుంట వెంకటసుబ్బయ్య 23116/- తో సొంతం చేసుకున్నారు, అలాగే పిల్లలకు మరియు పెద్దలకు ముగ్గుల పోటీలు, గేమ్స్ లో గెలుపొందిన వారికి బహుమతులను జయకుమార్,మురళి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామో త్సవం వినాయక యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గంగ మిట్ట వినాయక యూత్ సబ్యులు అనిల్,సుబ్బనరసయ్య,చంద్ర,సునీల్,సూరి,బాబు,శివ, మహేష్, చందు,చిన్నూ,చింటు,చైతన్య,సుబ్బయ్య,గ్రామప్జలు,తదితరులు పాల్గొన్నారు.
