Listen to this article

జూలూరుపాడు,సెప్టెంబర్06,జనం న్యూస్

గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీ గణేష్ మండపం వద్ద జూలూరుపాడు ఎస్సై రవి పూజ్యది కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొర్సా రమేష్ ఉసికల వెంకటేశ్వర్లు, మలకం వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.