

జూలూరుపాడు,సెప్టెంబర్06,జనం న్యూస్
: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని ఆ విఘ్నేశ్వరుడునీ ఆ గంగమ్మ తల్లి వడికి చేర్చేందుకు జరిగే నిమజ్జన శోభాయాత్రను మండలంలోని పడమట నర్సాపురం, అనంతరం, తదితర గ్రామాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు,పిల్లలు,మహిళలు శోభాయాత్రలో పాల్గొన్నారు.