

( జనం న్యూస్ 7 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండలంలో శనివారం రోజున అడవి ప్రాంతం లో జరిగే నేరాల నియతరణ కు డాగ్ స్క్వాడ్ అందుబాటు లోకి తీసుకురావడం కోసం. జైపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రామకృష్ణ సర్కార్ మాట్లాడుతూ మంచిర్యాల రేంజ్ పరిధిలోని భీమారం మండలంలో అరెపల్లి దాంపూర్,రెడ్డి పెళ్లి, గ్రామల లో ప్రజలకు డాగ్ స్క్వాడ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు అడవిలో ప్రవేశించిన, చెట్లను నరికినా, వూచ్చులు, కరెంట్ తీగలు పెట్టిన, ఆటవి జంతువులను చంపిన, వాటి ఒక మాంసమును కొనుగోలు మరియు విక్రయించిన మరియు ఆటవి భూముల లో పోదు ప్రయత్నం చేషే వంటి నేరాలను గుర్తు చేసినందుకు ఇంతగానో సహకరిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమలో పి.దీక్ష (ఎఫ్‌బి ఓ) జైపూర్, పి సతీష్ (ఎఫ్ బిఓ) గంగిపల్లి, ఎల్ అనిల్( ఎఫ్‌బిఓ) డాగ్ స్క్వాడ్ మరియూ వాచర్స్ పాల్గొన్నారు