

జనం న్యూస్ సెప్టెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని గంగిరేణి గూడెం గ్రామంలో బాలుల చేత బాల గణనాధుని భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజించి ఎంతో భక్తిశ్రద్ధలతో సైకిల్ మీద గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు సైకిల్ మీద తీసుకొని వెళ్లడం చూసిన గ్రామ ప్రజలు పిల్లలను అభివందనం చేస్తూ ఆసక్తికరంగా వీక్షించారు ఇయొక్క గణనాథుని నిమజ్జన యాత్రలో పాల్గొన్నవారు షణ్ముఖ్ ఆదిల్, సోహెల్, నిక్షిత్, దక్షిత్ అనన్య,మనస్విని, మింటూ, వృత్తిక్,కృతిక్ తదితరులు పాల్గొన్నారు…