Listen to this article

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 11)

బ్యాంకులు అందిస్తున్న తక్కువ ప్రీమియంతో పెద్ద భద్రత

బ్యాంకులు అందిస్తున్న బీమా పథకాలు ప్రజలకు వరం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో ల గురువారం జరిగిన ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా బ్యాంకులు ప్రజల ఆర్థిక భద్రత కోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం కలిగించే బీమా పథకాలను అందిస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMJJBY, PMSBY, PMAPY, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు సాధారణ కుటుంబాలకు పెద్ద భరోసా కల్పిస్తున్నాయి.తక్కువ ప్రీమియంతో ఎక్కువ భద్రత కలిగించే ఈ పథకాలను బ్యాంకులు సులభంగా అందిస్తున్నాయి.కావున గ్రామ ప్రజలందరూ వీటిని వినియోగించుకోవాలని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా చిన్నకోడూరు బ్రాంచ్ సిబ్బంది, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంకు సిద్దిపేట యఫ్ యల్ సి, సి యల్ యఫ్ బెజ్జంకి గ్రామ ప్రజలకు వివరించారు. పథకాలు ప్రజలకు వరం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో ల గురువారం జరిగిన ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా బ్యాంకులు ప్రజల ఆర్థిక భద్రత కోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం కలిగించే బీమా పథకాలను అందిస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMJJBY, PMSBY, PMAPY, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు సాధారణ కుటుంబాలకు పెద్ద భరోసా కల్పిస్తున్నాయి.తక్కువ ప్రీమియంతో ఎక్కువ భద్రత కలిగించే ఈ పథకాలను బ్యాంకులు సులభంగా అందిస్తున్నాయి.కావున గ్రామ ప్రజలందరూ వీటిని వినియోగించుకోవాలని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా చిన్నకోడూరు బ్రాంచ్ సిబ్బంది, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంకు సిద్దిపేట యఫ్ యల్ సి, సి యల్ యఫ్ బెజ్జంకి గ్రామ ప్రజలకు వివరించారు.