

జనం న్యూస్ సెప్టెంబర్ 12 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా
ఇటలీల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పొలాల్లో ఇసిక తొలగించడానికి ఉపాధి హామీ పథకం కింద సర్వే నిర్వహించడం జరిగింది. వారందరి కూడా ల్యాండ్ డెవలప్మెంట్ చేసి ఇవ్వబడును ఎవరైతే జాబ్ కార్డు ఉండి సన్న కారు చిన్న కారు రైతులు ఉన్నట్టయితే వారికి ఈ జీ ఎస్ లేబర్ ద్వారా పనులు చేయించబడును ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తిరుపతి ఏపీఓ, వినయ్, టేక్ కేర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రశాంత్, మేట్లు మండలంలోని అందరు ఫీల్డ్ అసిస్టెంట్లు సర్వే నిర్వహించి అంచనాలు తయారు చేసి మంజూరుకు పంపిస్తామని పి డి డి ఆర్ డి ఏ ఎం సురేందర్ తెలిపారు.