Listen to this article

మహా ముత్తారం మండలం సెప్టెంబర్ .12 జనం న్యూస్

మహా ముత్తారం మండలంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. పర్యటించారు మహా ముత్తారం మండలంలో రెండు కోట్ల 30 లక్షలతో నిర్మించిన. కేజీబీవీ జూనియర్ కాలేజ్ భవనాలను ప్రారంభించారు, అదేవిధంగా. కొర్లకుంట పోలారం నిమ్మగూడెం మాదారం బోర్వెల్ నూతన గ్రామపంచాయతీ భవనాలకు మరియు ఆరు అంగన్వాడీ నూతన భవనాలకు మరియు 70 లక్షల సిసి రోడ్ల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భూపాల్ పల్లి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు గంట్ల దేవేందర్ రెడ్డి మరియు మహాముత్తారం కాంగ్రెస్ పార్టీ నాయకులు. రవి . తిరుపతి సురేష్. మల్ రెడ్డి. శీను రాజగోపాల్. శ్రీకాంత్. రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు,