

జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి:- సిరికొండ.మహిళ శిశు అభివృద్ధి మరియు సీనియర్ సిటిజన్ శాఖ ద్వారా 2023 -24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పునరావాస పథకం కింద వికలాంగురాలైన బోయిడి మంజుల సిరికొండ గ్రామం. గాజుల దుకాణం కొరకై సబ్సిడీ కింద మొత్తం 50 వేల రూపాయలను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే.డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయం. పంపిణీ చేయడం జరిగింది.