Listen to this article

జనం న్యూస్ జనవరి 29 (బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

బీబీపేట్ మండలం శివారామ్ రెడ్డి పల్లి గ్రామం లో కొత్తగా మంజూరైన ఇండ్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. కొత్తగా మంజూరైన 34 లో 32 ఎలిజిబుల్ ఉన్నాయి. ఇట్టి సర్వేలో గ్రామ ప్రత్యేకాధికారి అబ్బ గౌడ్, ఎం పీ ఓ, పూర్ణ చంద్రోదయ కుమార్, ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులు వెంకటస్వామి, భరత్, శ్రీనివాస్, కాశి కళ్యాణ్, ఎం అనిల్, RI రాము, విజయ్ జూనియర్ అసిస్టెంట్, ఏపీ ఓ రజిని, వినయ్ టి ఏ, నారాయణరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్, పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పథకాలపై మరొకసారి సర్వే నిర్వహించడం జరిగింది