Listen to this article

జనం న్యూస్, తేదీ.15-9-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీపాల్వంచ మండలం లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో లంబాడి ఆత్మగౌరవ ర్యాలీకి పాల్వంచ మండలం టౌన్ నుండి పెద్ద ఎత్తున లంబాడ సోదరులు మహిళలు పాల్గొన్నారు బంజారా సోదరులు పాల్వంచ కాలనీ గేటు నుండి బయలుదేరి అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీని కొత్తగూడెం వరకు కొనసాగించారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు గుగులో దేవిలాల్ నాయక్ మాట్లాడుతూ బంజారాలో 1976 లోను ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీ గారు ప్రధాన మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు కొనసాగిన సమయంలో ఆర్టికల్ 342 ప్రకారం రాజ్యాంగం బద్దంగా ఎస్టీ జాబితాను చేర్చబడ్డాయి తెలిపారు భారతదేశంలో 750 తెగలు ఉన్నాయని వాటిలో బంజారా లంబాడీలు అని తెలిపారు లంబాడీలు జోలికి రాకుండా 1/ 70 చట్టం పైసా చట్టం ఎస్టీ చట్టాలను బతికించుకుందామని మనలో మనం కొట్టుకోవడం సరికాదని ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ ఉపేందర్ కన్వీనర్ కుశ నాయక్ భరత్ నాయక్ బద్రు నాయక్ పరమేష్ సురేష్ బాబురావు చందు నాయక్ దేవరాజ్ నందిని రాము నాయక్ బాలు నాయక్ తులసి రామ్ నాయక్ గిరి శ్రీను రమేష్ ఇంక వందల ఆదే లంబాడీలు నాయకులు పాల్గొన్నారు