

జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కొత్వలా రంగయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ శుక్రవారం రోజు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. కొత్వలా రాజు మహేష్ తదితరులు ఉన్నారు