Listen to this article

చిలుక మధుసూదన్ రెడ్డి చైర్మన్గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ

జనం న్యూస్ సెప్టెంబర్.19 హయత్ నగర్

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం గురువారం ఉదయం బాటసింగారం పండ్ల మార్కెట్ లో నిర్వహించడం జరిగింది….ఇట్టి సమావేశంలో పలు అంశాల పై చర్చించడం జరిగింది.. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ CH,బాస్కర చారి…మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి L,శ్రీనివాస్…సభ్యులు అంజయ్య…లక్ష్మి….బండి మధుసూదన్ రావు…జైపాల్ రెడ్డి…రఘుపతి రెడ్డి…నర్సింహ….గోవర్ధన్ రెడ్డి…గణేష్ నాయక్..మచ్చేందర్ రెడ్డి…నవరాజ్…వెంకటేశ్వర్లు గుప్తా…ఇబ్రహీం తో పాటు పలువురు అధికారులు…సిబ్బంది పాల్గొన్నారు.