Listen to this article

జనం న్యూస్, తేదీ. 20-9-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ

నలుదిక్కుల జాతీయ తెలుగు డిజిటల్ దినపత్రిక మేనేజ్మెంట్ వీరయ్య యోహన్ బృందానికి అభినందన తెలియజేస్తున్నాను రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ సమాజ వ్యవస్థ మార్పుకు ప్రశ్నించే గొంతుక పనిచేసేదే దినపత్రిక ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ప్రజా సమస్యల కొరకు ప్రశ్నిస్తూ పరిష్కరించే విధంగా దినపత్రిక ప్రాముఖ్యత పాత్ర కీలకం దినపత్రికను రాజకీయ పార్టీలకు మతాలకు జాతులకు, కులాలకు అతీతంగా, పత్రికను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్, దందాలకు, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా ప్రజా సమస్యలపై ప్రశ్నించే గళతో నిజాన్ని నీగు తేల్చే నిజాయితీగా పనిచేయాలని తెలియజేస్తూ ఈరోజు ప్రారంభిస్తున్న పాల్వంచ మండలం నలుదిక్కుల జాతీయ తెలుగు డిజిటల్ దినపత్రిక మేనేజ్మెంట్ వీరయ్య యోహన్ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను మండలం జిల్లా, రాష్ట్ర స్థాయి నేటిపత్రికలకు దీటుగా ముందుండి దినదిన అభివృద్ధి చెందాలని ఆశ భావం వ్యక్తం చేస్తూన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్తవల శ్రీనివాస్ గారు, మండల కాంగ్రెస్ నాయకులు, సిపిఐ మండల నాయకులు, వివిధ పార్టీలకు సంఘలకు చెందిన నాయకులు , నలుదిక్కుల దినపత్రిక మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు