

జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
మర్కుక్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి. పాఠశాలలో చదువుతున్న 60 మంది పూర్వ ప్రాథమిక విద్యార్థుల తరగతి గదిని పరిశీలించి జిల్లా విద్యాధికారి స్వయంగా పలక మీద రాసి పిల్లల ప్రతిభాపాటవాలు అభినందించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలకిషన్ & ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆకట్టుకున్న విద్యార్థిని మాయ, షెర్లీ లను అభినందించిన జిల్లా విద్యాధికారి, పాటు మండల విద్యాధికారి వెంకట రాములు అభినందించారు.
