

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఆంధ్రప్రదేశ్ వాహన మిత్ర పథకం 2025:యొక్క పథకానికి నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ గ్రామంలో ని సచివాలయం 3 లో పలువురుఆటో యజమానులు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకానికి దరఖాస్తుచేస్తూ సచివాలయ సిబ్బందితో కలిసి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ వాహన మిత్ర పథకం గురించి డ్రైవర్ల అందరికీ వివరిస్తూఈరోజు చివరి తేదీ,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాటి సుబ్బరాయుడు,మాజీ వక్సబోర్డ్ కార్యదర్శి సయ్యద్ అమీర్ దగ్గరుండి తెలుగుదేశం పథకమైన వాహన మిత్రులను ₹15,000 ఆర్థిక సాయం వెరిఫికేషన్,కొత్త దరఖాస్తుల పూర్తి సదస్సు కల్పించి మరెందరికో సహాయ సహకారాలుగా ఉంటున్నారు .