Listen to this article

(3,40,000)మూడు లక్షల నలభై వేయిల ఎల్.ఓ.సి,లు మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి

కొందుర్గు మండల బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా అందచేత

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

కొందర్గు మండలం వెంకిర్యాల్ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి మరియు టేకులపల్లి గ్రామానికి చెందిన డి.జ్యోతిలకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు ద్వారా మంజూరైన సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను లబ్ధిదారుకు కొందుర్గు మండల స్థానిక నాయకుల చేతుల మీదుగా అందజేశారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.అదేవిదంగా దేవరకద్ర నియోజకవర్గం లోని మదనాపూర్ మండలానికి చెందిన ఏ. కురుమన్న కి 2,00,000,మరియు చిన్న చింతకుంట మండలానికి చెందిన కే. రాముల నాయక్ కి 1,10,000 ఎల్.ఓ.సి లు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కొందుర్గు బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి,పిఎసిఎస్ వై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,మాజీ వైస్ ఎంపిపి రాజేష్ పటేల్,కొందుర్గు మాజీ జెడ్పిటిసి తనయుడు రామకృష్ణ,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహాదేవ్ పూర్ రవీందర్ రెడ్డి,మహదేవ్ పూర్ మాజీ సర్పంచులు రాజా రామేశ్వర్ రెడ్డి,రామచేంద్రయ్య,జిల్లెడ్ మాజీ సర్పంచ్ బాబురావు,ఉమెంతలా మాజీ సర్పంచ్ నర్సిమ,పార్వతపూర్ వెంకటేష్,గంగనగూడ మాజీ సర్పంచ్ శేఖర్,మాజీ యంపిటిసి మనయ్య,నాయకులు లింగం గౌడ్,అలీమ్ భాయ్,నాగిళ్ళ వెంకట్ ఖాలం,రవీందర్ గౌడ్,చెన్నారెడ్డి,డప్పు శ్రీనివాస్,నర్సిములు గౌడ్, నర్సిములు,కృష్ణయ్య,మల్ రెడ్డి, హరీష్ రెడ్డి,రవి గౌడ్,యాదయ్య,వేణు యాదవ్,సందీప్,రాజు,శ్రీకాంత్ రెడ్డి,గణేష్,రవి,క్రిష్ణ,రామ్ రెడ్డి,శివకుమార్,చెంద్రయ్య,ప్రవీణ్,శ్రీశైలం,నగేష్ రాజు,పెర్మల్ రెడ్డి,డోరేటి రాజు,కిష్టయ్య,గుట్ట యాదగిరి,సత్తి, ఉప్పరి సత్తయ్య,ఆవుల శ్రీకాంత్ లతీప్ తదితరులు పాల్గొన్నారు.