Listen to this article

జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

బి ఆర్ యస్ పార్టీ కండువా కప్పి,పార్టీలోకి ఆహ్వానించిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
బాసు హనుమంతు నాయుడు ఈరోజు గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం కొండాపురం గ్రామ నాయకులు .రంగారెడ్డి(సుభాష్),ఉమ్మన్నగారి మల్లికార్జున్,యు.ఊర్ల చిన్న వీరేష్,బిఆర్ఎస్ పార్టీ లోకి చేరారు… ఈ సందర్భంగా నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జి.రాఘవేంద్ర రెడ్డి,మాజీ కౌన్సిలర్ కోటేష్,శ్రీనివాస్ రెడ్డి,మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ సి.కె.రంగన్న,లక్ష్మీరెడ్డి,వెంకటేష్ నాయుడు,శ్రీరాములు,గోవిందు,నక్క రవి,ప్రహ్లాద్,మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు….