జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు జరిపారు పిల్లలు వేరువేరు పూలతో బతుకమ్మను పేర్చి ఎంతో ఉత్సాహంగా పిల్లలు ఆడారు బతుకమ్మ సంబరాల్లో పిల్లలకు ఎంతో సంతోషం కలిగించింది పూలతో బతుకమ్మను పేర్చి తదనంతరం బతుకమ్మ చుట్టూ ఆడి పాడారు తర్వాత చెరువులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ శశికళ యాదమ్మ అంగన్వాడి హెల్పర్స్ లక్ష్మి బాలమ్మ తదితరులు పాల్గొన్నారు


