Listen to this article

జనం న్యూస్, సెప్టెంబర్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ ( ఎం పీ పీ ఎస్ )స్కూల్లో చిన్నారులు,ఉపాధ్యాయులు, అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు , ఈ కార్యక్రమంలో హెచ్ఎం సంధ్యారాణి, ప్రత్యూష, అంగన్వాడి టీచర్ జై బునిసా, ఆయా లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.