Listen to this article

మహా ముత్తారం సెప్టెంబర్ 20: రిపోర్టర్( రాజేందర్ ) జనం న్యూస్

మండలం నల్లగుంట మినాజీపేట గ్రామంలో .జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో. బతుకమ్మ వేడుకలు నిర్వహించిన. ప్రధాన ఉపాధ్యాయులు. సతీష్ ప్రకాష్ ఈ కార్యక్రమంలో రవీందర్ .సుమలత మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు,