Listen to this article

జనంన్యూస్. 22. నిజామాబాదు.ప్రతినిధి.

తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు గారు మరియు ఆయుష్ వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీల దేవి ఆదేశాల ప్రకారం ఈ రోజు10 వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ రోజు తెలంగాణ అమర వీరుల పార్క్ నుండి ఆయుర్వేద వాక్ ను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె గంగా దాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ తిరుపతి, ఆయుష్ డి పి ఎం వందన రెడ్డి, ఆయుష్ విభాగం ఫార్మ సిస్టులు న్యవనంది పురుషో తం, ఉమా ప్రసాద్, సిబ్బంది రమేష్, భిక్షపతి మరియు తైక్వాండో క్రీడాకారులు, కోచ్ మనోజ్ కుమార్ ,పార్క్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేశారు . ర్యాలీ వెంబట నినాదాలు చేశారు.