జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి సాక్షిగా గద్దర్ అన్న పోరాట సాక్షిగా ఉద్యమకారుల వినతి పత్రం ఉప ముఖ్యమంత్రి కి ఇచ్చినాము, తెలంగాణ తొలి దశ మళ్లీ దశ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్యం బాబూజీ వర్ధంతి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా నివాళులర్పించారు కొండా లక్ష్యం బాబూజీ 60 సంవత్సరాల పోరాట సాక్షిగా గద్దర్ పోరాట సాక్షిగా తెలంగాణ ఉద్యమకారులు తొలిదశ మళ్ళి దశ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి కేసులు జైలు అరెస్టులు పోలీసు లాంటి దెబ్బలు తూటాలకు గురై అనారోగ్యాలకు గురై ఉద్యమకారులు చనిపోతున్నారు బతికున్న ఉద్యమకారులు రోడ్డున పడి బుచ్చం ఎత్తుకుంటున్నారు ఈ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు వినతి పత్రము ఇచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆమె తెలంగాణ ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి 25వేల పెన్షన్ , ఇంటి స్థలం 250 గజాలు డబల్ బెడ్ రూమ్, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చినారు, సీఎం హామీ ప్రకారమే వెంటనే కేబినెట్లో మంత్రివర్గంలో చర్చించిపెట్టి ప్రకటించాలని ఉద్యమకారులము కొండా లక్ష్యం బాబూజీ వర్ధంతి సాక్షిగా కోరుచున్నాం, తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మపురి రామారావు, ఐతం నగేష్, రౌతు శ్రీను, మేడిగే సతీష్ తదితరులు పాల్గొన్నారు…..


