Listen to this article

మీ జనం న్యూస్రిపోర్టర్ సలికినీడి నాగు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

డాక్టర్ లావు సుష్మా లీలావతి హాస్పిటల్స్ లో సేవలందిస్తూ, వైద్య రంగంలో తమ పది సంవత్సరాల అపార అనుభవంతో ఎంతో మంది తల్లులకు, శిశువులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిస్తున్నారు. అత్యధికంగా 95% సాధారణ కాన్పులను ప్రోత్సహిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్ చేస్తూ, ఆమె ప్రజల నమ్మకాన్ని, మన్ననలను పొందారు. ఆమె చిలకలూరిపేట నియోజకవర్గానికి మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఆరోగ్య సంరక్షణలో ఎంతో సహాయం చేస్తున్నారు.ఆమె కృషి, అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఆమె సేవలు నిరుపమానం. ఈ ప్రత్యేకమైన రోజున, ఆమె మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ, డాక్టర్ లావు సుష్మా కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.