మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన డ్రైవర్లు
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 23 :
ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ గా సోమవారం శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన విషయము పాఠకులకు విధితమే ఈ విషయం తెలుసుకున్న. డ్రైవర్లు డిపో మేనేజర్ శివప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ డ్రైవర్ సతీష్, లాల్ జాన్ పాషా, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


