Listen to this article


జనం న్యూస్ 27సెప్టెంబర్ పెగడపల్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏ ఏం సి చైర్మన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు ఆధ్వర్యంలో
భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ 93వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి ఆర్థిక స్వేచ్ఛ తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షులు ఓరగల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డిడైరెక్టర్లు చెట్ల కిషన్ దేశెట్టి లక్ష్మీరాజం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్ మండలనాయకులు కడారి తిరుపతి సందీ మల్లారెడ్డి తోట మల్లేశం గ్రామ శాఖ అధ్యక్షులు ప్రశాంత్ అమీరి శెట్టి లక్ష్మీనారాయణ ఐలేని వంశీధర్ రావు ఇస్లావత్ రవి నాయక్ ముదిగంటి పవన్ రెడ్డికుంచె రాజేందర్ శ్యామ్ సుందర్ రెడ్డి మూల రాంరెడ్డి బొడ్డు రమేష్ మహిపాల్ గౌడ్మంద సత్తయ్య బుర్ర సంపత్ కుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు.