Listen to this article

పూలమాలవేసి నివాళులు అర్పించిన పూనుగోటి కృష్ణారావు

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 26

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని హిమ్మత్ రావు పేట్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా జరుపుకున్నారు ముఖ్యఅతిథిగా మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు పునుగొటి కృష్ణారావు పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు పూనుగోటి కృష్ణారావు సింగిల్ విండో అధ్యక్షులు పోలు రాజేందర్ చొప్పదండి నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు ఆకునూరీ మల్లయ్య రాంచందర్ రావు పడిగల దేవయ్య అరే శ్రీను రజక సంఘ సభ్యులు మహిళలు పాల్గొన్నారు