జనం న్యూస్ కోడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 26
కొడిమ్యాల మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల మహేష్ నానమ్మ, నల్లగొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దండు నరసవ్వ,సామల అంజయ్య తండ్రి నర్సయ్య, చెప్యాల గ్రామానికి చెందిన కడకుంట్ల లక్ష్మమ్మ, సుద్దాల నరసయ్య, మందల బాపురెడ్డి వివిధ కారణాలతో మృతిచెందగా మృతుల కుటుంబీకులను చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పరామర్శించి, మృతికి గల కారణాలను తెలుసుకొని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి వెంట మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పునుగుటి కృష్ణారావు, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ పర్ల పెళ్లి ఆనందం, మాజీ సర్పంచ్ లు పిల్లి మల్లేశం,అక్క పెళ్లి రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురుగు శ్రీనివాస్,వివిద గ్రామ శాఖల అధ్యక్షులు కొత్తూరి స్వామి,గంగాధర సురేష్,గుంటి తిరుపతి, విద్యాసాగర్ రావు, నాయకులు పర్లపల్లి ప్రభుదాస్, మొగిలి పాలెం రమేష్, రామంచ లక్ష్మణ్, జవ్వాజి గణేష్ గౌడ్, బండి రాజేందర్ గౌడ్, గోలి ఐలయ్య, శ్రీనివాస్, రాచకొండ చంద్రమోహన్, ఎలా గుర్తి రవీందర్, నవీన్, మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.


