Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు వారికి అధికారికంగా కేటాయించిన నూతన ఛాంబర్‌ను ఆత్మీయ వాతావరణంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వారు ముఖ్య అతిథిగా హాజరై ఛాంబర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు , ఇతర విప్‌లు , పర్సనల్ సెక్రటరీ సుబ్బరాజు, సిబ్బంది పాల్గొని దాట్ల సుబ్బరాజు కి అభినందనలు తెలియజేశారు.