జనం న్యూస్ సెప్టెంబర్ 26:
మీనాజీపేట హనుమాన్ భక్తులకు గ్రామ పెద్దలకు భక్తులకు భక్తు రాలురకు మనవి. రేపు అనగా శనివారము మీనాజీపేట లో దుర్గా దేవి నవరాత్రుల పురస్కరించుకొని పూజలు అందుకుంటున్న అమ్మవారు రేపు అనగా శనివారము రోజున ముగ్గురు త్రిమూర్తుల కన్నా మూలపుటమ్మ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి పూజ మరియు ఉదయం 9 గంటల నుండి హనుమాన్ చాలీసా 41 వ సారి జరుపబడుతుంది. తథానంతరము అన్నదాన కార్యక్రమం మరియు అమ్మవారి భక్తులకు భిక్ష కార్యక్రమం ఉంటుంది. కాబట్టి హనుమాన్ భక్తులు మరియు ఇట్టి భక్తులందరికీ మరియు ప్రతి ఒక్కరికి పేరుపేరునా .తెలుపుతూ రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనసారా కోరుకుంటూ. శ్రీ రంగనాయక స్వామి దేవాలయ. చైర్మన్ మోత్కూరి రవి ప్రకటనలో పేర్కొన్నారు


