జనం న్యూస్ సెప్టెంబర్ 26
బీర్పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి ఆధ్వర్యం లో శుక్రవారం రోజున స్వచ్ఛత మరియు ఆర్ధిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిధులుగా నాబార్డ్ నుండి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మ్యానేజర్ దిలీప్ సార్ గారు మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం నుండి లక్ష్మీనారాయణ రెడ్డి గారు మరియు బీర్పూర్ గ్రామీణ బ్యాంకు మ్యానేజర్ విక్రమ్ గారు మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ సందీప్ బీర్పూర్ మండల ఏపిఎమ్ ప్రమీల, బ్యాంకు సిబ్బంది అంజన్న మరియు ఐకేపీ మహిళా సంఘం సభ్యులు గ్రామస్తులు రావడం జరిగింది


