Listen to this article

(జనం న్యూస్ 26 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున మహిళా సమైక్య ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో ఉన్న అధికారులు సిబ్బంది పాల్గొన్నారు, ముఖ్యఅతిథిగా తహసిల్దార్ సదానందం డిప్యూటీ తాసిల్దారు ఆర్ ఐ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్, SBI బ్యాంక్ మేనేజర్ సుబ్బారెడ్డి, సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఐకెపి మండల సమైక్య ప్రెసిడెంట్, సుజాత కార్యదర్శి సరిత, కోశాధికారి రాజేశ్వరి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ జి శ్రీనివాస్ గౌడ్, సిసి రాజ్యలక్ష్మి , అకౌంటెంట్ మహేష్ , ఆపరేటర్ సమత, సి ఏ లు భీమారం భాగ్యలక్ష్మి, విజయ, స్రవంతి, అనిత, అరుణ పద్మ , లక్ష్మి , మండలంలోని అన్ని గ్రామ సంఘాల SHG సభ్యులువందమంది, మరియు ICDS సిబ్బంది పాల్గొన్నారు.