Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామాలలో జరిగిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి వైద్య శిబిరాల నిర్వహణలో విశిష్ట సేవలు అందిస్తున్నఎం ఎల్ హెచ్ పి లు ,ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, 104 సిబ్బంది, ఆశా వర్కర్లు
వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మండల బిజెపి అధ్యక్షుడు మట్ట శివకుమార్, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి కొత్తలంక సురేష్ కోటా సత్య ప్రసాద్ బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ జిల్లా నాయకులు సుంకర నాగేశ్వరరావు మట్ట సూరిబాబు కూటమ నాయకులు తదితరులు పాల్గొన్నారు