దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి తేదీ 27.09.2025 ఉదయం 10:00 గంటల నుండి మధ్యహ్నం 01:00 గంటల వరకు 33kv దౌల్తాబాద్ ఫీడర్ మరమత్తుల కారణంగా 33kv దౌల్తాబాద్ ఫీడర్ పరిధిలో గల 33/11kv సబ్ స్టేషన్ లు ఎండీషాపూర్, గొడుగుపల్లి ,దౌల్తాబాద్ , గోవిందాపూర్ సంబంధిత గ్రామాలు దౌల్తబాద్, శేరిపల్లీ బందారం, నర్సంపేట్, దీపాయంపల్లి,లింగరాజుపల్లి, లింగాయిపల్లి తండా, గొడుగుపల్లి, కొనాపుర్, ఇందుప్రియల్,ఎండీ షాపూర్, గోవింధపూర్, కోనాయి పల్లి, గువ్వలేగి, పోసన్ పల్లి, ఉప్పరిపల్లి గ్రామాలకు మరియు 33kv గుర్రాలసోఫా ఫీడర్ మరమ్మత్తులలో భాగంగా 33/11కేవీ మచిన్ పల్లీ సబ్ స్టేషన్ పరిధిలో గల మచిన్ పల్లీ, చెట్ల నరసంపల్లి గ్రమాలకు మధ్యహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్ని వ్యవసాయ ఇండిస్ట్రియల్ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున గ్రామాల ప్రజలు , రైతులు సహకరించగలరు* *ఇట్లు* *విద్యుత్ శాఖ* *ADE. శ్రీనివాసరావు* *తూక్కపూర్*


