Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆరోగ్య శిబిరం చినబొడ్డు వెంకటయపాలెం, చిన వలసల, గ్రామాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది డా,,శివ పవన్, డా,, భరత్ సేవ పక్షోత్సవాల మండల కన్వీనర్ మీ అజయ్ వర్మ,, పర్యవేక్షణలో జరిగింది కూటమి నాయకులు వాడ్రెవు వీరబాబు, దత్తాత్రేయ వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు కన్వీనర్ అజయ్ వర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవాలు గౌ,, నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది . ఆ కార్యక్రమంలో భాగంగా స్వస్త్ నారి సశక్తి పరివార్ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి బీపీ షుగర్ పరిక్షలు నిర్వహించడం మహిళల కోసం ప్రత్యేకించి వివిధ రకాల క్యాన్సర్లను మొదటి స్టేజ్ లోనే గుర్తించి అవగాహన కల్పించడం వారికి ఉచితంగా మందులు అందించడం స్టేజ్ దాటిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలియజేయడం జరుగుతుందని ఈ శిబిరాలు మండల వారిగా ప్రతి సచివాలయంలో నిర్వహించడం జరుగుతుంది రామన్నపాలెం,ఉప్పొంగల, జార్జిపేట, జి వేమవరం, మండలంలో అనేక ప్రాంతాల్లో నిర్వహించాల్సి ఉంది ప్రజలు చైతన్యవంతమై సద్వినియోగం చేసుకోవాలని కోరారు కో కన్వీనర్ విజయ్ కుమార్,పవన్ కుమార్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…మ