జనం న్యూస్ సెప్టెంబర్ 28 శాయంపేట
మండలం స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్యం బాబూజీ జయంతి సాక్షిగా ఉద్యమకారుల మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చినా తెలంగాణ తొలి దశ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ మండలం లోని ఆరేపల్లి గ్రామానికి చెందిన దామరకొండ కొమురయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాబుజి భారత దేశ స్వతంత్ర పోరాటంలో కిట్ ఇండియా ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి ఇంకా తెలంగాణ సైదా పోరాటం రజకర్లపై పోరాటం యోధుడు తెలంగాణ రాష్ట్రం కోసం 69లో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఉద్యమ పోరాట యోధుడు మలిదశ ఉద్యమంలో 96 సంవత్సరము వయసులో తెలంగాణ రాష్ట్రం కోశానికి ఢిల్లీలో కొండా లక్ష్మణ్ బాబూజీ గద్దర్ హజారే సామాజిక తెలంగాణ రావాలని దీక్ష చేసినారు, వీరి పోరాటం సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, కొండా లక్ష్మణ్ బాబూజీ గద్దర్ సాక్షిగా తెలంగాణ ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులు పింఛన్లు వారి కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినారు వెంటనే మేనిఫెస్టో పెట్టినయి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రము విన్నపించినాము ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు బీసీ నాయకులు చందా మల్లయ్య, సాయి ని నరేందర్, తాటిశెట్టి క్రాంతికుమార్, గొల్లపెల్లి వీరస్వామి, బుట్టి శ్యామ్ యాదవ్ , బోనగిరి యాదగిరి గౌడ్, రౌతు శ్రీను సతీష్ తదితరులు పాల్గొన్నారు….


