జనం న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ
శ్రీ భద్రకాళి సామేత శ్రీ వీరేశ్వరస్వామి వారి దేవస్థానం మురముళ్ళ, దేవస్థాన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈరోజు స్వామివారి దేవాలయం నందు..చెల్లి వివేకానంద అధ్యక్షతన,జరిగిన సమావేశంలో ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిధిగా పాల్గొని చైర్మన్ దాట్ల రామకృరాజు, డైరెక్టర్స్ త్సవటపల్లి నాగేంద్ర (నాగు) పెన్మత్స రామరాజు ని సత్కరించి శుభాకాంక్షలు తెలియ చేసారు అనంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ,మట్టా సూరిబాబు, సుంకర నాగేశ్వరరావు, కోటా సత్య ప్రసాద్ ,చెక్కా అజయ్ వర్మ,తదితరులు చైర్మన్, డైరెక్టర్స్ ని దుస్సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసి వీరేశ్వరస్వామి వారి అనుగ్రహంతో ఆలయ అభివృద్ధి కి కృషిచేయాలనీ కోరారు…



