జనం న్యూస్ అక్టోబర్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చిట్కుల్ శివారులో వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఓడి బియ్యం పోశారు మంజీరా నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మరియు అమ్మవారి కి మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మరియు మాజీ ఎంపీటీసీలు వివిధ గ్రామాల సర్పంచులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


