జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన ఎక్సైజ్ సీఐ గిడ్డి. శ్రీనివాస్ కు బుధవారం అతను స్వగ్రామం నడవపల్లిలో ఘన సన్మానం గ్రామస్తులతో జరిగింది… ఇటీవల భారత స్వతంత్రం దినోత్సవ పురస్కరించని మూడుసార్లు ఏకధాటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే విశిష్ట సేవలు అందించును గాను అవార్డులు అందుకున్న విశాఖ జిల్లా పాయకరావుపేట లో విధులు నిర్వహిస్తున్న గిడ్డి. శ్రీనివాస్ కు నడవపల్లి మాజీ సర్పంచ్ గిడ్డి.సుబ్బారావు ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది,, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన శ్రీనివాస్ ను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకుని వారియొక్క ఆశయాన్ని నెరవేర్చుకోవాలని కోరారు,, ఈ కార్యక్రమం లో గ్రామస్తులు వడ్డీ. శ్యామ్ ప్రసాద్,, కాగిత. మల్లేష్,, గిడ్డి. శ్రీనివాస్, గిడ్డి. నాగవేణి, పులుగు. రవి, వడ్డీ. అమృతఅంబేద్కర్, వడ్డీ. జాహ్నవి అంబేద్కర్, గిడ్డి. కావ్య, వడ్డీ. గంగా భవాని, గిడ్డి. విజయ,గిడ్డి. ఆంజనేయ ప్రసాద్, గిడ్డి. చంటి, గిడ్డి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు


