Listen to this article

జుక్కల్ అక్టోబర్ 1 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం కౌలాస్ లో బి ఆర్ ఎస్ పార్టీ సినియర్ నాయకులు బొగ్గుల గంగాధర్ మాతృ మూర్తి గత నెలలో స్వర్గస్తులయ్యారు. సమాచారం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బుధవారం గంగాధర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండి కుటుంబాన్ని ముందుకు నడపాలని అయన ధైర్యం చెప్పారు. కుటుంబానికి, గ్రామ కార్యకర్తలకుఎల్లప్పుడూ అండగా ఉంటానని హన్మంత్ షిండే అన్నారు.