జనం న్యూస్ అక్టోబర్ 1 నడిగూడెం
మండల వ్యాప్తంగా ఉన్న 43 పోలింగ్ స్టేషన్ లలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని డి ఆర్ పి రమేష్ కోరారు.బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఎంపీటీసీ /జెడ్పిటిసి ఎన్నికలను పురస్కరించుకొని పిఓ,ఏపీవో లకు ఎంపీడీవో యల్.మల్సూర్ నాయక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన శిక్షణలో పాల్గొని మాట్లాడారు.కార్యక్రమంలో ట్రైనర్లు ట్రైనర్లుకత్తి వెంకటేశ్వర్లు, పొదిల శ్రీనివాస్, సురేష్, సి ఆర్ పి లు రామారావు, గురుస్వామి, గోవర్ధన్, సిబ్బంది రాజశేఖర్ పాల్గొన్నారు.


