జనం న్యూస్ 05అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో రాబోవు స్థానిక జడ్పిటిసి ఎంపీటీసీ ఎలక్షన్లోతెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చారు. జెడ్పిటిసి తో పాటు అత్యధికంగా ఎంపిటిసి సీట్లు గెలుచుకొని ఎంపీపీకైవసంచేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వోరుగల శ్రీనివాస్ నాయకులు కడారి తిరుపతి పూసల తిరుపతి సురకంటి సత్తిరెడ్డి పురుషోత్తం అనిల్ గౌడ్ ఇస్లావత్ రవి నాయక్ చెట్ల కిషన్ లింగంపల్లి మహేష్ తోట మల్లేశం సుధీర్ అమీరి శెట్టి లక్ష్మీనారాయణ కొత్త శ్రీనివాస్ శ్యాంసుందర్ రెడ్డి తడగొండ రాజు దేశెట్టి లక్ష్మీ రాజం బండారు శ్రీనివాస్ పటేల్ సత్యనారాయణ రెడ్డి రవి పలువురు నాయకులు పాల్గొన్నారు.


