


జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం నగర పంచాయతీ, రెడ్డి హేమ సుందరి శివన్నారాయణ వైస్ చైర్మన్. 2వార్డ్, వాసంశెట్టి దుర్గా ఫణి, 1 వార్డు, కాంట్రేకులు సత్యవతి త్రిమూర్తులు, 20 వార్డ్, రాయుడు హరి చిన్న,10వార్డ్, గంజా శ్రీనివాసరావు, 7వార్డ్ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పులమాలతో సత్కరించిన్నారు అలాగే ముమ్మిడివరం ఎంపీపీ, కోలా బాబ్జి , గేదెలంక సర్పంచ్సానబోయిన పల్లయ్య బొంతు వీరబాబు బొంతు వెంకటరమణ, మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొని మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పులమాలతో సత్కరించిన్నారు